Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేశంపేట్ డిప్యూటీ తహసీల్దార్‌పై వేటు?

రంగారెడ్డి: జిల్లాలోని  కేశంపేట్ డిప్యూటీ తహసీల్దార్‌పై వేటు పడింది. డిప్యూటీ తహసీల్దార్ లాంచావతరంపై ABN ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై కలెక్టర్‌ ఆమోయ్‌కుమార్‌ స్పందించారు. డిప్యూటీ తహశీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్‌  ఉత్తర్వులు జారీ చేశారు. Advertisement
Advertisement