2021లో కీలక గడువు తేదీలు

ABN , First Publish Date - 2021-01-03T06:03:45+05:30 IST

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. మారిన క్యాలెండర్‌లో వ్యక్తిగతంగా ఒక్కొక్కరికీ ఒక్కో తేదీ ప్రత్యేకం కావచ్చు. కానీ, ఆర్థిక పరంగా అందరూ

2021లో కీలక గడువు తేదీలు

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. మారిన క్యాలెండర్‌లో వ్యక్తిగతంగా ఒక్కొక్కరికీ ఒక్కో తేదీ ప్రత్యేకం కావచ్చు. కానీ, ఆర్థిక పరంగా అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన గడువు తేదీలు కొన్ని ఉన్నాయి. కరోనా దెబ్బకు గత ఏడాదికి సంబంధించిన పలు డెడ్‌లైన్లను ప్రభుత్వం ఈ ఏడాదికి పొడిగించింది. 2021కి సంబంధించి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న కీలక ఆర్థిక గడువు తేదీలు మీ కోసం.. 


జనవరి 10   వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల ఫైలింగ్‌ 

జనవరి 15   ట్యాక్స్‌ ఆడిట్‌ రిపోర్టు ఫైలింగ్‌ 

జనవరి 31   వివాద్‌ సే విశ్వాస్‌ పథకం

ఫిబ్రవరి 15   పద్దుల ఆడిటింగ్‌ అవసరమైన వ్యక్తుల ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ 

ఫిబ్రవరి 28   పెన్షన్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పణ 

మార్చి 15     ముందస్తు పన్ను చెల్లింపులు 


జూన్‌ 30    కొత్త గృహం కొనుగోలుపై పన్ను ప్రోత్సాహకాలు పొందేందుకు


జూలై 31    2020-21 ఆర్థిక సంవత్సర ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ 




మార్చి 31

 పాన్‌-ఆధార్‌ అనుసంధానం 

 ఎల్‌టీసీ క్యాష్‌ వోచర్‌ స్కీమ్‌లో భాగంగా పన్ను ప్రయోజనాలు పొందేందుకు 

 2019-20 ఆర్థిక సంవత్సరానికి సవరించిన/ఆలస్యంగా ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ 

 2020-21కి పన్ను ఆదాయ ప్రక్రియ పూర్తి 

 వివాద్‌ సే విశ్వాస్‌ పథకంలో  భాగంగా చెల్లింపులు 

 క్రెడిట్‌ లైన్‌ గ్యారెంటీ పథకం 

 ప్రత్యేక పండగ అడ్వాన్సు పథకం అమలు 

 ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) క్రెడిట్‌ సబ్సిడీ పొందడం 


Updated Date - 2021-01-03T06:03:45+05:30 IST