కేజీహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్స

ABN , First Publish Date - 2021-06-12T20:48:34+05:30 IST

కేజీహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్స

కేజీహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్స

విశాఖ: కేజీహెచ్‌లో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు.  కోవిడ్‌తో తొమ్మిది నెలల గర్భిణీ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. గర్భిణీకి ఆపరేషన్ చేసిన వైద్యులు బిడ్డను బయటకు తీశారు. తల్లికి కరోనా సోకిన్నప్పటికీ.. బిడ్డకి నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం బిడ్డ క్షేమంగా ఉంది. తల్లి ఐసీయూలో చికిత్స పొందుతుంది. 

Updated Date - 2021-06-12T20:48:34+05:30 IST