Abn logo
Sep 22 2021 @ 08:03AM

రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు...తప్పిన ప్రమాదం

ఖమ్మం: రూరల్ మండలం తల్లంపాడు వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. కాగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. కొత్తగూడెం డిపో చెందిన ఆర్టీసి బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption