Advertisement
Advertisement
Abn logo
Advertisement

అలిపిరి బాలుడి కిడ్నాప్ కేసులో కిడ్నాపర్ అరెస్ట్

తిరుపతి: అలిపిరి బస్టాండు వద్ద ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాలుడు సాహు కిడ్నాప్ కేసులో కిడ్నాపర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పించుకు తిరుగుతున్న కిడ్నాపర్‌ను అలిపిరి పోలీసులు అరెస్ట్‌ చేసారు. చనిపోయిన తన రెండో కుమారుడిలా ఉన్నాడని బాలుడిని కిడ్నాప్‌ చేసాడు. అయితే మీడియాలో వచ్చిన కిడ్నాప్ వార్తలకు భయపడ్డాడు. దీంతో విజయవాడ దుర్గమ్మ గుడిలో బాలుడు సాహును కిడ్నాపర్‌ వదిలి వేశాడు. అప్పటి నుంచి కిడ్నాపర్ కోసం పోలీసులు గాలించారు. కిడ్నాపర్‌ వెంకటరమణప్ప అలియాస్ శివప్పది కర్నాటక సరిహద్దులోని పుట్టనహల్లి గ్రామం. 

Advertisement
Advertisement