కరోనా బాధితుల కోసం కింగ్ కోఠి ఆస్పత్రి సిద్ధం: కేటీఆర్

ABN , First Publish Date - 2020-03-29T22:36:25+05:30 IST

కరోనా బాధితుల కోసం కింగ్ కోఠి ఆస్పత్రి సిద్ధం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 350 పడకలతో ఆస్పత్రిని సిద్ధం చేశామని తెలిపారు. కరోనా బాధితుల కోసం మరో నాలుగు ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

కరోనా బాధితుల కోసం కింగ్ కోఠి ఆస్పత్రి సిద్ధం: కేటీఆర్

హైదరాబాద్: కరోనా బాధితుల కోసం కింగ్ కోఠి ఆస్పత్రి సిద్ధం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 350 పడకలతో ఆస్పత్రిని సిద్ధం చేశామని తెలిపారు. కరోనా బాధితుల కోసం మరో నాలుగు ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 145 మొబైల్ రైతు బజార్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 అన్నపూర్ణ సెంటర్లు  ఏర్పాటు చేశామని కేటీఆర్ వెల్లడించారు. అన్నపూర్ణ సెంటర్లలో ఉచితంగా లంచ్‌, డిన్నర్‌ ఏర్పాటు చేశామని కేటీఆర్‌ తెలిపారు.

Updated Date - 2020-03-29T22:36:25+05:30 IST