Abn logo
Feb 14 2020 @ 17:43PM

మెట్రో అధికారులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అసహనం

హైదరాబాద్‌: మెట్రో అధికారులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జేబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో మెట్రోను ప్రారంభించడంపై బీజేపీ అసంతప్తి వ్యక్తం చేసింది. మెట్రో నిర్మాణంలో కేంద్ర భాగస్వామ్యం ఉందని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. శనివారం మెట్రో అధికారులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. జేబీఎస్-ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలులో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ప్రయాణించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement