WTC Final విజేత న్యూజిలాండ్

ABN , First Publish Date - 2021-06-24T04:55:15+05:30 IST

ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియాపై న్యూజిలాండ్ విజయం సాధించింది.

WTC Final విజేత న్యూజిలాండ్

సాతాంప్టన్: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. టీమిండియా విధించిన 139 పరుగుల 2వ ఇన్నింగ్స్ లక్ష్యాన్ని కివీస్ ఆటగాళ్ళు 45.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అధిగమించారు. న్యూజిలాండ్ విజయంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (52), రాస్ టేలర్ (47) కీలకపాత్ర పోషించారు. కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్ (9), డెవాన్ కాన్వే (19)లను భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఔట్ చేశాడు.

Updated Date - 2021-06-24T04:55:15+05:30 IST