అంతర్‌ రాష్ట్ర రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు లోహిత్‌

ABN , First Publish Date - 2021-03-06T05:59:24+05:30 IST

సర్పవరం జంక్షన్‌, మార్చి 5: కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ భద్రం కుమారుడు మేడిశెట్టి లోహిత్‌ అంతర్‌ రాష్ట్ర రైఫిల్‌ ఘాటింగ్‌

అంతర్‌ రాష్ట్ర  రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు లోహిత్‌
లోహిత్‌కు మెడల్‌ అందజేస్తున్న కమాండెంట్‌ నాగరాజు

సర్పవరం జంక్షన్‌, మార్చి 5: కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ భద్రం కుమారుడు మేడిశెట్టి లోహిత్‌ అంతర్‌ రాష్ట్ర రైఫిల్‌ ఘాటింగ్‌ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో 10 మీటర్ల రైఫిల్‌ ఘాటింగ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి కాంస్య పతకం సాధించాడు. త్వరలో తమిళనాడులో జరిగే అంతర్‌రాష్ట్ర పోటీలకు జిల్లా నుంచి లోహిత్‌ ప్రాతినిద్యం వహించేందుకు అర్హత సాధించినట్టు కోచ్‌ పొట్నూరి కృష్ణ తెలిపారు. కమాండెంట్‌ ఎస్‌.నాగరాజు అభినందించారు. 

Updated Date - 2021-03-06T05:59:24+05:30 IST