కొమురంభీం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-22T14:59:21+05:30 IST

కొమురంభీం ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతోంది.

కొమురంభీం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

ఆదిలాబాద్: కొమురంభీం ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ఒక గేటు ఎత్తివేశారు. దాదాపు 2816 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1062 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 243.000 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 241.600 మీటర్లుగా కొనసాగుతోంది.

Updated Date - 2021-08-22T14:59:21+05:30 IST