Abn logo
Oct 21 2020 @ 09:53AM

కొమురం భీం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 450 క్యూసెక్కులు

Kaakateeya

కొమురం భీం ఆసిఫాబాద్: కొమురంభీం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేసి... 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 450 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 243.000 మీటర్లు కాగా... ప్రస్తుత నీటి మట్టం 241.500 మీటర్లకు చేరింది. 

Advertisement
Advertisement