Abn logo
Sep 21 2021 @ 23:19PM

కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి

ఆసిఫాబాద్‌లో నివాళులర్పిస్తున్న పద్మశాలి సేవా సంఘం నాయకులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 21: పట్టణంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వ హించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అశోక్‌, శ్రీని వాస్‌, రాజు, శైలేందర్‌, లింగయ్య, శ్రీనివాస్‌, చందు, రాంచందర్‌ పాల్గొన్నారు. 

తిర్యాణి: మండలంలోని పద్మశాలి సంఘం నాయ కులు కొండా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ శంకర్‌, మల్లేష్‌, గౌర య్య, సత్యనారాయణ, రాయమల్లు, రాజేష్‌, అశోక్‌, రాజమో గిలి, రవి, శ్రీను,లక్ష్మణ్‌, అంజ య్య పాల్గొన్నారు. 

బెజ్జూరు: మండల కేంద్రంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండాలక్ష్మణ్‌ చిత్ర పటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరు పతి, వెంకటేష్‌,శంకర్‌, మల్లయ్య,శేఖర్‌, శ్రీనివాస్‌, సతీష్‌, విలాస్‌, నరేష్‌, హనుమంతు పాల్గొన్నారు. 

పెంచికలపేట: మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో నాయకులు తిరుపతి, శ్రీనివాస్‌, బండన్న, కొండయ్య, ముంతాజ్‌, తోగయ్య తదితరులు పాల్గొన్నారు.