కోటప్పకొండ శివరాత్రి వేడుకల్లో అపశృతి

ABN , First Publish Date - 2020-02-22T00:04:01+05:30 IST

గుంటూరు: కోటప్పకొండ మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది.

కోటప్పకొండ శివరాత్రి వేడుకల్లో అపశృతి

గుంటూరు: కోటప్పకొండ మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం దగ్గర.. అమీన్ సాహెబ్‌పాలెం వద్ద విద్యుత్ ప్రభ పడిపోయింది. ఈ ఘటనలో యువకుడు ప్రవీణ్‌ మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడు ప్రవీణ్‌ స్వగ్రామం చిలకలూరిపేట మండలం, మురికిపూడి వాస్తవ్యుడిగా తెలియవచ్చింది.

Updated Date - 2020-02-22T00:04:01+05:30 IST