కృష్ణాజిల్లాలో ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ

ABN , First Publish Date - 2021-04-14T19:15:00+05:30 IST

కృష్ణాజిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.

కృష్ణాజిల్లాలో ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ

విజయవాడ: కృష్ణాజిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. వ్యాక్సిన్ సరిపడా లేకపోవడంతో కొన్ని ప్రాంతాలకే వ్యాక్సినేషన్ పరిమితం చేశారు. కాగా వ్యాక్సినేషన్ వేయించుకొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.


Updated Date - 2021-04-14T19:15:00+05:30 IST