BBMP కేఆర్‌ మార్కెట్‌ పునః ప్రారంభానికి గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-07-16T16:04:39+05:30 IST

నగరంలోని కృష్ణరాజేంద్రమార్కెట్‌ను తిరిగి ప్రారంభించేందుకు బీబీఎంపీ అనుమతి మంజూరు చేసింది. అన్‌లాక్‌ 3.0 తర్వాత కూడా కేఆర్‌ మార్కెట్‌ను ఇంకా ప్రారంభించలేదు. జనం

BBMP కేఆర్‌ మార్కెట్‌ పునః ప్రారంభానికి గ్రీన్‌ సిగ్నల్‌

బెంగళూరు: నగరంలోని కృష్ణరాజేంద్రమార్కెట్‌ను తిరిగి ప్రారంభించేందుకు బీబీఎంపీ అనుమతి మంజూరు చేసింది. అన్‌లాక్‌ 3.0 తర్వాత కూడా కేఆర్‌ మార్కెట్‌ను ఇంకా ప్రారంభించలేదు. జనం అధికంగా గు మికూడతారన్న భయంతోనే మార్కెట్‌ ప్రారంభాన్ని వాయిదా వేశారు. కోవిడ్‌ మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తూ మార్కెట్‌లో రైతులు, వ్యాపారసు ్తలు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చునని బీబీఎంపీ ప్రకటించింది. మార్కెట్‌కు బీబీఎంపీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-07-16T16:04:39+05:30 IST