Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీపీ క్రాంతి రానా

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు సీపీకి ఆశీర్వచనం అందించారు. ఆశీర్వచనం అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు అమ్మ వారి చిత్రపటాన్ని దుర్గ గుడి ఈవో భ్రమరాంబ అందించారు.

Advertisement
Advertisement