నాలుగేళ్ల చిన్నారితో భవనంపై నుంచి కిందపడ్డ తల్లి

ABN , First Publish Date - 2021-03-03T14:02:02+05:30 IST

జిల్లాలోని గన్నవరం కొత్తపేటలో ఓ తల్లి కళ్లు తిరగడంతో చేతిలో ఉన్న నాలుగు సంవత్సరాల పాపతో సహా బిల్డింగ్‌పై నుంచి కిందపడిపోయింది.

నాలుగేళ్ల చిన్నారితో భవనంపై నుంచి కిందపడ్డ తల్లి

కృష్ణా: జిల్లాలోని గన్నవరం కొత్తపేటలో ఓ తల్లి కళ్లు తిరగడంతో చేతిలో ఉన్న నాలుగు సంవత్సరాల పాపతో సహా భవనంపై నుంచి కిందపడిపోయింది. దీంతో చిమట భాను అనే చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. 24 గంటలు దాటితేనే పాప కండిషన్ చెబుతామని వైద్యులు తెలిపారు. 

Updated Date - 2021-03-03T14:02:02+05:30 IST