కృష్ణా జిల్లాలో ప్రభుత్వ వైద్యుడిపై లైంగిక వేధింపుల కేసు

ABN , First Publish Date - 2021-03-03T16:46:05+05:30 IST

జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో ప్రభుత్వ వైద్యుడుపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది.

కృష్ణా జిల్లాలో ప్రభుత్వ వైద్యుడిపై లైంగిక వేధింపుల కేసు

విజయవాడ: కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో ప్రభుత్వ వైద్యుడుపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. డాక్టర్ శివరామ కృష్ణ మొవ్వ గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తూ ఈడుపుగళ్ళు గ్రామంలో సొంత క్లినిక్ నడుపుతన్నారు. ఈ క్రమంలో వైద్యం కోసం వచ్చిన ఈడుపుగళ్ళుకు చెందిన వివాహితతో డాక్టర్ అసభ్యకంగా ప్రవర్తించారు. దీంతో వివాహిత పోలీసులను ఆశ్రయించింది.  కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-03-03T16:46:05+05:30 IST