నందిగామలో రెండు మద్యం షాపుల్లో చోరీ

ABN , First Publish Date - 2021-07-25T16:28:56+05:30 IST

నందిగామలోని రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో దుండగులు తాళాలు పగలకోట్టి చోరీకి పాల్పడ్డారు.

నందిగామలో రెండు మద్యం షాపుల్లో చోరీ

కృష్ణాజిల్లా: నందిగామలోని  రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో దుండగులు  తాళాలు పగలకోట్టి  చోరీకి పాల్పడ్డారు. చందాపురం షాపు, నందిగామ జాతీయ రహదారిపై ఉన్న షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. అయితే డబ్బులు పెద్ద మొత్తంలో లేక పోవడంతో కౌంటర్‌లో ఉన్న రూ. 15వందలు తీసుకుని దొంగలు ఉడాయించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-07-25T16:28:56+05:30 IST