Advertisement
Advertisement
Abn logo
Advertisement

AP: మైనారిటీ గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థులకు జ్వరం, జలుబు..ఆందోళనలో తల్లిదండ్రులు

కృష్ణా: మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర జ్వరం కలకలం రేపుతోంది. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో 14 మంది విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వయసుల వారీగా పిల్లలను వివిధ వార్డుల్లో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల నుంచి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు. విషయంత తెలుసుకున్న తల్లిదండ్రుల విద్యార్థుల ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement
Advertisement