కృష్ణప్రియ 5 లక్షల విరాళం

ABN , First Publish Date - 2020-04-04T09:37:25+05:30 IST

కరోనా బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి శ్రీ కృష్ణప్రియ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల విరాళాన్ని...

కృష్ణప్రియ 5 లక్షల విరాళం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): కరోనా బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి శ్రీ కృష్ణప్రియ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల విరాళాన్ని అందించింది. తన సంపాదనలో కొంత భాగాన్ని కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చానని కృష్ణప్రియ తెలిపింది.

Updated Date - 2020-04-04T09:37:25+05:30 IST