krishnashtami celebrations: హైదరాబాద్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-19T15:05:17+05:30 IST

భాగ్యనగరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి.

krishnashtami celebrations: హైదరాబాద్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

హైదరాబాద్: భాగ్యనగరంలో కృష్ణాష్టమి వేడుకలు (krishnashtami celebrations) ఘనంగా మొదలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే  ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బంజారాహిల్స్ ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్‌ (ISKCON Golden Temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ నామస్మరణతో ఇస్కాన్ ఆలయాలు మారుమోగుతున్నాయి. బంజారాహిల్స్ గోల్డెన్ టెంపుల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 

Updated Date - 2022-08-19T15:05:17+05:30 IST