కేటీఆర్ సీఎం కొడుకు కావొచ్చు కానీ.. ఇక్కడ సీఎం ఆయనే: ఖాజా బిలాల్

ABN , First Publish Date - 2020-11-23T00:47:00+05:30 IST

కేటీఆర్ సీఎం కొడుకు కావొచ్చు కానీ.. ఇక్కడ సీఎం ఆయనే: ఖాజా బిలాల్

కేటీఆర్ సీఎం కొడుకు కావొచ్చు కానీ.. ఇక్కడ సీఎం ఆయనే: ఖాజా బిలాల్

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై ఎంఐఎం మాజీ కార్పొరేటర్‌ ఖాజాబిలాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో కేటీఆర్ పాదయాత్ర చేయాలన్నా అసద్‌ అనుమతి తీసుకోవాలని ఖాజా బిలాల్ పేర్కొన్నారు.


కేటీఆర్ సీఎం కొడుకు కావొచ్చు కానీ, పాతబస్తీ సీఎం అసదుద్దీన్ అని ఖాజా బిలాల్ అన్నారు. పాతబస్తీలో టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్క వార్డు గెలవదని ఖాజాబిలాల్ విమర్శించారు.

Updated Date - 2020-11-23T00:47:00+05:30 IST