Abn logo
Nov 22 2020 @ 12:53PM

హైదరాబాద్ ప్రపంచంలోనే సురక్షితమైన ప్రాంతం: కేటీఆర్

Kaakateeya

హైదరాబాద్: హెచ్‌ఐసీసీలో బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘హైదరాబాద్ అద్భుత నగరం. తెలంగాణ పెట్టుబడులకు అనువైన ప్రాంతం. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది. హైదరాబాద్ ప్రపంచంలోనే సురక్షితమైన ప్రాంతం. ఇన్నోవేషన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాం’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement