Advertisement
Advertisement
Abn logo
Advertisement

మీడియా అవతారంలో పోలింగ్‌ కేంద్రంలోకి YCP leader

చిత్తూరు: కుప్పం మున్సిపల్ పోలింగ్‌లో వైసీపీ దొంగ ఓట్లతో దౌర్జన్యానికి పాల్పడుతోంది. ఆరో వార్డులో మదనపల్లికి చెందిన వైసీపీ నాయకుడు దండు శేఖర్ రెడ్డి మీడియా అవతారంలో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాడు. వాహనానికి మీడియా బోర్డు వేసుకుని దొంగ ఓటర్లను అందులో ఎక్కించుకుని వెళ్లి ఓట్లు వేసేందుకు శేఖర్‌రెడ్డి  ప్రయత్నించాడు. కాగా దొంగఓటర్లను గుర్తించిన టీడీపీ శ్రేణులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement