కర్నూలు ఆళ్లగడ్డలో దారుణం

ABN , First Publish Date - 2020-06-06T02:27:07+05:30 IST

కర్నూలు ఆళ్లగడ్డలో దారుణం

కర్నూలు ఆళ్లగడ్డలో దారుణం

కర్నూలు: ఆళ్లగడ్డ పట్టంలోని ఎస్ వివి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. అనుమానమే భార్య భర్తల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి చేశాడు. భార్య పరిస్థితి విషమంగా ఉండంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో ఎస్ వివి నగర్ లో విషాదం నెలకొంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఇరు కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


Updated Date - 2020-06-06T02:27:07+05:30 IST