Kurnool: బేతంచర్ల 13,15,16 వార్డులో టీడీపీ విజయం

ABN , First Publish Date - 2021-11-17T15:58:08+05:30 IST

జిల్లాలోని బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో 13, 15, 16 వార్డుల్లో ఫలితాలు వెల్లడయ్యాయి.

Kurnool: బేతంచర్ల 13,15,16 వార్డులో టీడీపీ విజయం

కర్నూలు: జిల్లాలోని బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో 13, 15, 16 వార్డుల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మూడు వార్డులోనూ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 


గెలుపొందిన అభ్యర్థులు: 

* 13వవార్డు టీడీపీ అభ్యర్థిని ఎన్ కుమారి 75 ఓట్ల మెజార్టీతో విజయం

* 15వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 92 ఓట్లతో విజయం

* 16వ వ వార్డు టిడిపి అభ్యర్థి గోపాల్ 118 ఓట్ల మెజార్టీతో విజయం

Updated Date - 2021-11-17T15:58:08+05:30 IST