Kurnool: సుంకేసుల ప్రాజెక్ట్ 19 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-11-22T13:20:58+05:30 IST

జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,67,970 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,64,900 క్యూసెక్కులుగా ఉంది.

Kurnool: సుంకేసుల ప్రాజెక్ట్ 19 గేట్లు ఎత్తివేత

కర్నూలు: జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,67,970 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,64,900 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు 19 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి సామర్థ్యం 0.95 టీఎంసీలుగా కొనసాగుతోంది.

Updated Date - 2021-11-22T13:20:58+05:30 IST