Kurnool: పడిపోయిన టమోటా ధర

ABN , First Publish Date - 2022-01-20T13:35:18+05:30 IST

జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధర కుప్పకూలింది.

Kurnool: పడిపోయిన టమోటా ధర

కర్నూలు: జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధర కుప్పకూలింది. కిలో టమోటా ధర రూ.10కి పడిపోయింది. దీంతో టామోటా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా తగ్గిపోతుందేమోనని టమోటా రైతులలో భయం నెలకొంది. 

Updated Date - 2022-01-20T13:35:18+05:30 IST