Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద

ABN , First Publish Date - 2021-07-26T13:28:27+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం పెరిగింది. వరద పోటెత్తుతుండటంతో ప్రాజెక్ట్ కులోకి భారీగా వరద నీరు వచ్చి చేరతుంది. శ్రీశైలం

Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం పెరిగింది. వరద పోటెత్తుతుండటంతో ప్రాజెక్ట్ కులోకి భారీగా వరద నీరు వచ్చి చేరతుంది. శ్రీశైలం ఇన్‎ఫ్లో 3,89,128 క్యూసెక్కులు కాగా, ఔట్‎ఫ్లో 34,079 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 868 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 135 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2021-07-26T13:28:27+05:30 IST