Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-10-02T13:50:38+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా వరద కొనసాగుతుంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 45,492 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 62,738 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి

Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా వరద కొనసాగుతుంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 45,492 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 62,738 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 206 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రా నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2021-10-02T13:50:38+05:30 IST