శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1,89,531 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-08-11T14:15:26+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 1,89,531 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 42 వేల

శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1,89,531 క్యూసెక్కులు

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 1,89,531 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 42 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.... ప్రస్తుతం 858.70 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి నిల్వ 101.92 టీఎంసీలకు గాను... పూర్తిస్థాయి నీటి నిల్వ 215.70 అడుగులుగా నమోదు అయ్యింది. మరోవైపు ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

Updated Date - 2020-08-11T14:15:26+05:30 IST