శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 55,011 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-08-13T14:08:07+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 55,011 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 38,140 క్యూసెక్కులుగా ఉంది.

శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 55,011  క్యూసెక్కులు

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 55,011 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 38,140 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుతం నీటి మట్టం 864.90 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను...ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 122.1236 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2020-08-13T14:08:07+05:30 IST