Kurnool: సుంకేసుల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-08-18T13:47:35+05:30 IST
సుంకేసుల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు
కర్నూలు: సుంకేసుల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ రెండు గేట్లను ఎత్తి కెసి కెనాల్‌కు 2,550 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సుంకేసుల ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 11,150 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 8,600 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.