కుసుమ ధర్మన్న కవితల పోటీ
ABN , First Publish Date - 2021-07-05T05:36:52+05:30 IST
పాలపిట్ట, విమల సాహితీ సమితి ఆధ్వర్యంలో కుసుమ ధర్మన్న స్మారక కవితల పోటీకి కవితలను ఆహ్వాని స్తున్నాం....
పాలపిట్ట, విమల సాహితీ సమితి ఆధ్వర్యంలో కుసుమ ధర్మన్న స్మారక కవితల పోటీకి కవితలను ఆహ్వాని స్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా: రూ.3వేలు, 2వేలు, రూ.వెయ్యి; పది కవితలకు ప్రత్యేక బహుమతిగా ఒక్కొక్క కవితకు రూ.500. కవితలను జులై 31లోపు చిరునామా: ఎడిటర్, పాలపిట్ట, ఫ్లాట్ నెం 2, బ్లాక్-6, ఎం.ఐ.జి-2, ఏపిహె చ్బి, బాగ్లింగంపల్లి, హైదరా బాద్-5 00044 ఫోన్: 98487 87284కు పంపాలి.
జెల్ది విద్యాధరరావు