ప్రేక్షకుల్లేకుండా నేనాడను!

ABN , First Publish Date - 2021-07-10T07:57:22+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌ నుంచి ఆస్ట్రేలియా టెన్నిస్‌ ఆటగాడు నిక్‌ కిర్గియోస్‌ తప్పుకొన్నాడు.

ప్రేక్షకుల్లేకుండా నేనాడను!

ఒలింపిక్స్‌కు కిర్గియోస్‌ దూరం

సిడ్నీ: టోక్యో ఒలింపిక్స్‌ నుంచి ఆస్ట్రేలియా టెన్నిస్‌ ఆటగాడు నిక్‌ కిర్గియోస్‌ తప్పుకొన్నాడు. కొవిడ్‌ విజృంభణ కారణంగా ఈ విశ్వక్రీడల్లో ప్రేక్షకుల హాజరుపై నిర్వాహకులు నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియంలో తాను మ్యాచ్‌లు ఆడలేనని, అందుకే ఒలింపిక్స్‌ నుంచి వైదొలుగుతున్నట్టు నిక్‌ తెలిపాడు. 

Updated Date - 2021-07-10T07:57:22+05:30 IST