లాండ్‌ రోవర్‌ నుంచి బీఎస్‌-6 ప్రమాణాలతో ఎవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్‌

ABN , First Publish Date - 2020-07-08T06:31:06+05:30 IST

భారత్‌లో బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన పెట్రోల్‌ వేరియంట్‌ న్యూ రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌, న్యూ డిస్కవరీ స్పోర్ట్‌ డెలివరీలను జాగ్వార్‌ లాండ్‌ రోవర్...

లాండ్‌ రోవర్‌ నుంచి బీఎస్‌-6 ప్రమాణాలతో ఎవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్‌

భారత్‌లో బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన పెట్రోల్‌ వేరియంట్‌ న్యూ రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌, న్యూ డిస్కవరీ స్పోర్ట్‌ డెలివరీలను జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ప్రారంభించింది. ఎవోక్‌ ప్రారంభ ధర రూ.57.99 లక్షలు, డిస్కవరీ స్పోర్ట్‌ ప్రారంభ ధర రూ.59.99 లక్షలుగా ఉన్నాయి.  

Updated Date - 2020-07-08T06:31:06+05:30 IST