నేటి నుంచి లంక-బంగ్లా తొలి టెస్ట్‌

ABN , First Publish Date - 2021-04-21T08:51:25+05:30 IST

శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండు టెస్ట్‌ల సిరీ్‌సలోని తొలి మ్యాచ్‌ బుధవారం ప్రారంభమవనుంది. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ బలహీనంగా ఉండడంతో

నేటి నుంచి లంక-బంగ్లా తొలి టెస్ట్‌

పల్లెకెలె: శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండు టెస్ట్‌ల సిరీ్‌సలోని తొలి మ్యాచ్‌ బుధవారం ప్రారంభమవనుంది.   బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ బలహీనంగా ఉండడంతో పాటు పలువురు ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతుండడం శ్రీలంక జట్టు మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఇక బంగ్లాపై 20 టెస్ట్‌ల్లో లంక 16 గెలిచి.. మూడింటిని డ్రా చేసుకొంది. కేవలం ఒకే మ్యాచ్‌లో ఓడింది. మరోవైపు సిరీ్‌సలో బోణీ చేయాలని మోమినుల్‌ హక్‌ సేన పట్టుదలగా ఉంది. చివరిసారి 2017 పర్యటనలో కొలంబో టెస్ట్‌లో లంకపై బంగ్లా తొలి విజయం సాధించింది. 

Updated Date - 2021-04-21T08:51:25+05:30 IST