Abn logo
Nov 22 2020 @ 03:16AM

ఘాట్‌లో లారీ దగ్ధం

డ్రైవర్‌, క్లీనర్‌ సజీవ దహనం


మోతుగూడెం: తూర్పుగోదావరి జిల్లా  చింతూరు ఘాట్‌లో శనివారం రాత్రి ప్రమాదానికి గురై లారీ దగ్ధంకాగా, డ్రైవర్‌,  క్లీనర్‌ సజీవ దహనమయ్యారు.  మృతులు భద్రా ద్రి-కొత్తగూడెం జిల్లా వాసులు.

Advertisement
Advertisement
Advertisement