ICC టెస్ట్ బ్యాటర్ల తాజా ర్యాంకింగ్స్ విడుదల

ABN , First Publish Date - 2021-12-15T23:30:24+05:30 IST

ICC టెస్ట్ బ్యాటర్ల తాజా ర్యాంకింగ్స్ విడుదల

ICC టెస్ట్ బ్యాటర్ల తాజా ర్యాంకింగ్స్ విడుదల

న్యూఢిల్లీ: టెస్టు బ్యాటర్ల తాజా ర్యాంకింగ్స్‌ను ఐసీసీ విడుదల చేసింది. టాప్ 10లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నారు. తొలి యాషెస్ టెస్టులో 152 పరుగులతో చెలరేగిన ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ 16 స్థానాలు ఎగబాకి ఉమ్మడి ర్యాంక్‌లో నిలిచాడు. దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్‌ పదో ర్యాంక్ సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లాబుస్‌చాగ్నే రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో నిలిచాడు.

Updated Date - 2021-12-15T23:30:24+05:30 IST