‘కాలప్రభంజనం’ కవితా సంపుటి

ABN , First Publish Date - 2022-01-24T08:56:19+05:30 IST

తెలంగాణ రచయితల సంఘం, జంటనగ రాలు ఆధ్వర్యంలో..

‘కాలప్రభంజనం’ కవితా సంపుటి

తెలంగాణ రచయితల సంఘం, జంటనగ రాలు ఆధ్వర్యంలో కొండపల్లి నీహారిణి రాసిన ‘కాల ప్రభంజనం’ కవితా సంపుటి ఆవిష్కరణ జనవరి 30 ఉ.9.30గం.లకు జూమ్‌ మీటింగు ద్వారా జరుగుతుంది. ఈ సమావేశంలో టి.కిషన్‌ రావు, నందిని సిధా రెడ్డి, కాత్యాయని విద్మహే, ఏనుగు నర్సిం హారెడ్డి, నాళేశ్వరం శంకరం,  బెల్లంకొండ సంపత్‌ కుమార్‌ తదితరులు పాల్గొంటారు.  

కందుకూరి శ్రీరాములు

Updated Date - 2022-01-24T08:56:19+05:30 IST