అలసిన శరీరం.. ప్రమాదపు అంచుల్లో ప్రయాణం

ABN , First Publish Date - 2020-12-03T21:49:36+05:30 IST

మూటలు మోసి అలసిన శ్రమజీవి బండిపై సేద తీరుతున్న ఈ దృశ్యం ఎంత ప్రమాదకరమో తెలియంది కాదు. జరగరానిది జరిగితే...

అలసిన శరీరం.. ప్రమాదపు అంచుల్లో ప్రయాణం

హైదరాబాద్: మూటలు మోసి అలసిన శ్రమజీవి బండిపై సేద తీరుతున్న ఈ దృశ్యం ఎంత ప్రమాదకరమో తెలియంది కాదు. జరగరానిది జరిగితే... ఆ శ్రమజీవిపై ఆధారపడ్డ కుటుంబం రోడ్డు పాలవ్వాల్సిందే. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కార్యక్రమాలు రూపొందించినా.. ఇలాంటి నిర్లక్ష్యపు ప్రయాణాలు మాత్రం చేస్తూనే ఉన్నారు. ప్రమాదపు అంచుల్లో.. ఏ చిన్న నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎల్బీ నగర్‌లోని పనామా దగ్గర ఓ ప్రయాణికుడి కెమేరా కంటికి ఈ దృశ్యం చిక్కింది. 

Updated Date - 2020-12-03T21:49:36+05:30 IST