Advertisement
Advertisement
Abn logo
Advertisement

గతిలో ముఖుల్‌ అగర్వాల్‌కు 5.69% వాటా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన లాజిస్టిక్స్‌ కంపెనీ గతిలో ప్రముఖ ఇన్వెస్టర్‌ ముఖుల్‌ మహావీర్‌ ప్రసాద్‌ అగర్వాల్‌ 5.69 శాతం వాటాకు సమానమైన 70 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. అక్టోబరు-డిసెంబరు నెలల మధ్య ఈ షేర్లను కొనుగోలు చేసినట్లు గతి వెల్లడించింది. 

Advertisement
Advertisement