Abn logo
Oct 26 2021 @ 02:32AM

రెండోసారి లీగ్‌లోకి..

 గోయెంకాకు చెందిన ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌ ఐపీఎల్‌లోకి రావడం ఇది రెండోసారి. చెన్నై, రాజస్థాన్‌లపై రెండేళ్లపాటు వేటు వేసినప్పుడు.. 2016, 2017లో రైజింగ్‌ పుణె జెయింట్స్‌ జట్టును గోయెంకా గ్రూప్‌ దక్కించుకొంది. 2017లో జెయింట్స్‌ లీగ్‌ రన్నరప్‌గా నిలిచింది. ‘మళ్లీ ఐపీఎల్‌లోకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. టెండర్‌ వేసేముందు ఎన్నో సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నాం. విజయవంతమైన బిడ్‌ వేసిన సిబ్బందికి అభినందనలు’ అని సంజీవ్‌ గోయెంకా చెప్పారు. 


క్రైమ్ మరిన్ని...