Abn logo
Mar 26 2020 @ 08:53AM

ఆ వాహనాలకు అనుమతివ్వండి: డీజీపీ

హైదరాబాద్: స్విగ్గి, జొమాటో, బిగ్ బాస్కెట్, మిల్క్ బాస్కెట్ , స్పెన్సర్ ... వంటి నిత్యావసర వస్తువుల వాహనదారులకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలని హైదరాబాద్, సైబరాబాద్ రాచకొండ పోలీసులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement
Advertisement