Abn logo
Mar 26 2020 @ 17:41PM

జగన్‌కు ఆనందసూర్య లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు ఆర్‌బీఎస్‌ జాతీయ నాయకుడు ఆనందసూర్య లేఖ రాశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అర్చకులకు నెలకు రూ.5 వేలు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ జాతికి సాయం చేయడం వల్ల వారి మంత్రోచ్ఛారణలతో దేశం, రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని ఆనంద సూర్య చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement