లిఫ్టర్‌ జిల్లీకి పసిడి

ABN , First Publish Date - 2021-04-19T09:29:14+05:30 IST

ఆసియా వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత యువ సంచలనం జిల్లీ దలాబెహెరా స్వర్ణ పతకంతో మెరిసింది.

లిఫ్టర్‌ జిల్లీకి పసిడి

తాష్కెంట్‌: ఆసియా వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత యువ సంచలనం జిల్లీ దలాబెహెరా స్వర్ణ పతకంతో మెరిసింది. ఆదివారం జరిగిన మహిళల 45 కిలోల విభాగంలో తొలుత స్నాచ్‌లో 69 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 88 కిలోలు ఎత్తిన జిల్లీ.. మొత్తం 157 కిలోలతో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, 55 కిలోల విభాగంలో స్నేహ సొరెన్‌ కాంస్య పతకం అందుకుంది. 

Updated Date - 2021-04-19T09:29:14+05:30 IST