ప్రకాశం జిల్లాలో అర్థరాత్రి స్వల్ప భూకంపం

ABN , First Publish Date - 2021-01-14T15:54:59+05:30 IST

ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో స్వల్ప భూకంపం

ప్రకాశం జిల్లాలో అర్థరాత్రి స్వల్ప భూకంపం

ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో స్వల్ప భూకంపం రాగా.. నేడు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో అర్థరాత్రి స్వల్పంగా కంపించింది. అర్థరాత్రి 1.25 గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది.


Updated Date - 2021-01-14T15:54:59+05:30 IST