పలుచోట్ల తేలికపాటి వర్షం

ABN , First Publish Date - 2021-05-17T04:31:32+05:30 IST

చింతలమానే పల్లి,సిర్పూర్‌(టి), దహెగాం మం డలాల్లో ఆదివారం సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది.

పలుచోట్ల తేలికపాటి వర్షం
చింతలమానేపల్లిలో కురుస్తున్న వర్షం

చింతలమానేపల్లి/సిర్పూర్‌(టి) /దహెగాం, మే16: చింతలమానే పల్లి,సిర్పూర్‌(టి), దహెగాం మం డలాల్లో ఆదివారం సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లోని మట్టిరోడ్లు బురద మయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దహెగాం మండలంలోని లగ్గాం, ఒడ్డుగూడ, గిరివెల్లి, చంద్ర పల్లి, కొంచవెల్లి, కల్వాడ కొను గోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని రాసులుగా పోసి టార్పాలీన్లు కప్పారు.శ్వాస అందక పోవడంతో 108లో మంచిర్యాల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకె ళ్లామన్నారు.  అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

Updated Date - 2021-05-17T04:31:32+05:30 IST