Abn logo
Dec 1 2020 @ 00:34AM

సామాజిక సేవలు మరింత విస్తరింపజేస్తాం

కోరుట్ల, నవంబరు 30: లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సామాజిక సేవలు మరింత విస్తరింపజేస్తామని క్లబ్‌ అధ్యక్షుడు మంచాల జగన్‌ అన్నారు. సో మవారం పట్టణంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న మదుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షల ముంగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బం గా పట్టణంలోని కోరుట్ల నర్సింగ్‌ హోమ్‌ ప్రాంతంలో మంగింపు కార్యక్ర మంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు. 28 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ సభ్యులు కొమ్ముల జీవన్‌రెడ్డి, పొ లాస రవి, నల్ల గంగాధర్‌, రవింధర్‌, అమెర్‌, నయన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement